News15th Jan 11:01 AMSunil Byrisetty1 min read

అవసరాలు తీర్చాం.. ఆకాంక్షలు నెరవేరుద్దాం

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. నేతలు, కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామానికి

అవసరాలు తీర్చాం.. ఆకాంక్షలు నెరవేరుద్దాం
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. నేతలు, కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామానికి రాగానే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకు వస్తాయన్నారు. మన ఆచారాలను, సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోతే జాతి ఉనికి ఉండదని తెలిపారు. ప్రకృతిని ప్రేమించడం, పశు సంపదను పూజించే పండుగ ఈ సంక్రాంతి అని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి పల్లె పండుగ శోభతో కళకళలాడుతోందని వివరించారు.
Andhra Pradesh
Chandrababu Naidu
Sankranti Greetings
Teleconference
Ministers and MPs
MLAs
Party Leaders
TDP Cadres
Telugu Culture
పల్లె జీవనం
పండుగలు
ప్రకృతి ప్రేమ
పశు సంపద పూజ
Scroll for the next article