News18th Jul 11:48 AMSunil Byrisetty1 min read

అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన కలెక్టర్

విజయవాడ దుర్గ గుడికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీ షా సతీ సమేతంగా విచ్చేశారు. దుర్గమ్మ వారి ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం ఉదయం క్షేత్రానికి విచ్చేసిన

అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన  కలెక్టర్
విజయవాడ దుర్గ గుడికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీ షా సతీ సమేతంగా విచ్చేశారు. దుర్గమ్మ వారి ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం ఉదయం క్షేత్రానికి విచ్చేసిన కలెక్టర్ లక్ష్మీ శ కు ఆలయ కార్యనిర్వాహణాధికారి వి.కే.సినా నాయక్, వేద పండితులు స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధి వద్దకు తీసుకువెళ్లారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేద ఆశీర్వచన మండపంలో లక్ష్మీ శ కుటుంబ సభ్యులకు శ్రీ అమ్మవారి చిత్రపటం, ప్రసాదములు వేద పండితులు తమ వేద ఆశీర్వచనం అందజేశారు.
Andhra Pradesh news
Vijayawada
durgaamma temple
Kanaka Durga
collector g. lakshmisha
దుర్గమ్మ వారి ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు
వి.కే.సినా నాయక్
Scroll for the next article