Business Type29th Apr 01:47 PMSunil Byrisetty1 min read

1 నుంచి 4 బ్యాంక్‌ల విలీనం!

కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రాంతీయ బ్యాంకులు విలీనమవుతున్నాయి. బ్యాంకింగ్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, పారదర్శకంగా సేవలు అందించేందుకు గ్రామీణ బ్యాంకులను విలీనం చేయాలని

1 నుంచి 4 బ్యాంక్‌ల విలీనం!
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రాంతీయ బ్యాంకులు విలీనమవుతున్నాయి. బ్యాంకింగ్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, పారదర్శకంగా సేవలు అందించేందుకు గ్రామీణ బ్యాంకులను విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 4 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు(APGB, APGVB, CGGB, SGB) విలీనమవుతున్నాయి. మే 1 నుంచి అవన్నీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కింద పనిచేస్తాయి. కస్టమర్ల అకౌంట్ నంబర్లు, IFSC కోడ్, బ్రాంచ్ చిరునామాలలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదని అధికారులు తెలిపారు. పాత చెక్ బుక్, పాస్బుక్, ATM కార్డులను ఉపయోగించుకోవచ్చని చెప్పారు. మరిన్ని వివరాలకు దగ్గరలోని బ్యాంక్ శాఖను సంప్రదించాలని సూచిస్తున్నారు.
One Nation
NABARD
RBI
15 Regional Rural Banks
APGB
APGVB
CGGB
SGB
గ్రామీణ బ్యాంకులను విలీనం
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్
Scroll for the next article