Mobiles26th Oct 11:32 AMSunil Byrisetty1 min read

భారీ బ్యాటరీతో వన్ ప్లస్ ఏస్6 స్మార్ట్‌ఫోన్!

వన్ ప్లస్ భారీ బ్యాటరీతో కొత్త స్మార్ట్ ఫోన్ తీసుకొస్తోంది. Ace6 పేరుతో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రానుంది. వన్ ప్లస్ సంస్థ తమ కొత్త స్మార్ట్‌ఫోన్ ఏస్6ను అక్టోబర్ 27న చైనాల

భారీ బ్యాటరీతో వన్ ప్లస్ ఏస్6 స్మార్ట్‌ఫోన్!
వన్ ప్లస్ భారీ బ్యాటరీతో కొత్త స్మార్ట్ ఫోన్ తీసుకొస్తోంది. Ace6 పేరుతో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రానుంది. వన్ ప్లస్ సంస్థ తమ కొత్త స్మార్ట్‌ఫోన్ ఏస్6ను అక్టోబర్ 27న చైనాలో విడుదల చేయనుంది. ఈ మొబైల్ వివరాలు చైనా టెలికాం వెబ్‌సైట్‌లో లీక్ అయ్యాయి. OPPO PLQ110 మోడల్ నంబర్‌తో వస్తున్న ఈ ఫోన్ 7800mAh సూపర్‌ లార్జ్ బ్యాటరీతో, 120W సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఇది 6.78-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే, స్నాప్ డ్రాగన్ 8 Elite 3nm ప్రాసెసర్, 12GB, 16GB RAM, 1TB స్టోరేజ్, 50MP ప్రధాన కెమెరా, Android 16తో వస్తుంది. అయితే భారత మార్కెట్లోకి ఎప్పుడు విడుదల కానుందో ఇంకా వన్ ప్లస్ ప్రకటించలేదు.
China Release
Mobile Technology
OnePlus Ace 6
OnePlus Smartphone
7800mAh Battery
120W Fast Charging
Snapdragon 8 Elite
AMOLED Display
Android 16
OPPO PLQ110
1TB Storage
50MP Camera
Smartphone Launch
Scroll for the next article