Electronics22nd May 05:38 PMSunil Byrisetty1 min read
సంగీత ప్రియులకు శుభవార్త.. కొత్త ఇయర్ బడ్స్ వచ్చేస్తున్నాయ్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ కొత్త ఇయర్ బడ్స్ తెస్తోంది. ఈనెల 27న వన్‌ప్లస్ ఎస్ సిరీస్ ఫోన్లతో పాటు టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌నూ లాంచ్ చేయనుంది. ఈ బడ్స్ ఫీచర్లు, చూద్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ కొత్త ఇయర్ బడ్స్ తెస్తోంది.
ఈనెల 27న వన్‌ప్లస్ ఎస్ సిరీస్ ఫోన్లతో పాటు టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌నూ లాంచ్ చేయనుంది.
ఈ బడ్స్ ఫీచర్లు, చూద్దాం.
వన్‌ప్లస్ బడ్స్ 4
వన్‌ప్లస్ బడ్స్ 4లో ఫ్లాగ్‌షిప్ లెవెల్ శబ్ద నాణ్యత, డిజైన్, నాయిస్ రిడక్షన్ ఫీచర్లు ఉండనున్నాయి.
ఇంకా ఫ్రాస్టెడ్ మెటల్ లుక్, డ్యూయల్ DAC (OnePlus Buds Pro 3లో ఉపయోగించినదే) ఉండనున్నాయి.
స్పేస్ గ్రే, పైన్ షాడో గ్రీన్ రంగులలో లభిస్తాయి.
ఇక హైక్వాలిటీ ఆడియో అవుట్ పుట్ తో రాబోయే ఈ బడ్స్ సంగీత ప్రియులను అలరిస్తాయి.