Mobiles1st Aug 06:06 PMSunil Byrisetty1 min read

భారీ బ్యాటరీతో వన్ ప్లస్ N6x

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు OnePlus N సిరీస్‌లో మరో ఫోన్ తీసుకొచ్చింది. కొత్త మోడల్ N6x పవర్‌ఫుల్ బ్యాటరీతో వచ్చింది. ఈ ఫోన్‌లో స్మార్ట్ పెర్ఫార్మన్స్ , సౌకర్యవంతమైన యూజర్ అనుభవ

భారీ బ్యాటరీతో వన్ ప్లస్ N6x
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు OnePlus N సిరీస్‌లో మరో ఫోన్ తీసుకొచ్చింది. కొత్త మోడల్ N6x పవర్‌ఫుల్ బ్యాటరీతో వచ్చింది. ఈ ఫోన్‌లో స్మార్ట్ పెర్ఫార్మన్స్ , సౌకర్యవంతమైన యూజర్ అనుభవంతో రోజువారీ అవసరాలకు సరిపోయే విధంగా రూపొందించబడింది. కెమెరా సెటప్‌లో 13MP ప్రధాన కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. వీడియో రికార్డింగ్ 1080p @ 30fps వరకు సపోర్ట్ చేస్తుంది.7,000 mAh బ్యాటరీతో లాంగ్ టైం వినియోగానికి ,రోజువారీ అవసరాలకు సరైన ఎంపికగా నిలుస్తోంది. 15W ఫాస్ట్ ఛార్జింగ్, 5W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.OxygenOS 16 ఆధారంగా Android 16 సాఫ్ట్‌వేర్‌తో ఇది మరింత సులభమైన యూజర్ అనుభవాన్ని అందిస్తుంది. స్టోరేజ్ పరంగా 64GB, 128GB ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
Tech News
New Smartphone
OnePlus Mobile
OnePlus N6x
OnePlus
OnePlus N Series
Smartphone
7000mAh Battery
Android 16
OxygenOS 16
Fast Charging
Wireless Charging
13MP Camera
Scroll for the next article