News23rd Mar 10:52 AMSunil Byrisetty1 min read

357 ఆన్లైన్ గేమ్స్‌ బ్లాక్

ఐపీఎల్ ఫీవర్‌ మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ ప్రారంభానికి కొన్ని గంటల ముందే 357 విదేశీ ఆన్లైన్ గేమ్స్‌ను సీజ్ చేసింది. అంతే కాదు 2400 బ్యాంక్ ఖాతాలు

357 ఆన్లైన్ గేమ్స్‌ బ్లాక్
ఐపీఎల్ ఫీవర్‌ మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ ప్రారంభానికి కొన్ని గంటల ముందే 357 విదేశీ ఆన్లైన్ గేమ్స్‌ను సీజ్ చేసింది. అంతే కాదు 2400 బ్యాంక్ ఖాతాలు కూడా దీంతో లింక్ అయి ఉన్నాయి. వాటిని కూడా ఫ్రీజ్‌ చేసింది కేంద్రం. ఈ గేమింగ్‌ ప్లాట్‌ఫారమ్స్‌ పన్ను ఎగ్గొట్టి, ఫేక్‌ బ్యాంకు ఖాతాను ఉపయోగిస్తున్నారు. ఇలాంటి మోసపూరిత గేమ్స్‌ వల్ల ఇండియన్ యూజర్స్ డబ్బులు కోల్పోకుండా ఉండడానికి కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
Online Gaming Websites
357 website block
ఇండియన్ యూజర్స్
ఐపీఎల్
Scroll for the next article