News7th May 10:58 AMSunil Byrisetty1 min read

ఉద్రిక్తంగా భారత్, పాక్ నియంత్రణ రేఖ ప్రాంతం

భారత్, పాక్ నియంత్రణ రేఖ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. భారత్ సరిహద్దు చెక్ పోస్టులు లక్ష్యంగా పాక్ కాల్పులు జరుపుతోంది. కశ్మీర్ సహా సరిహద్దు ప్రాంతాల్లో విచ్చలవిడిగా పాక్ రేంజర్ల కా

ఉద్రిక్తంగా భారత్, పాక్ నియంత్రణ రేఖ ప్రాంతం
భారత్, పాక్ నియంత్రణ రేఖ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. భారత్ సరిహద్దు చెక్ పోస్టులు లక్ష్యంగా పాక్ కాల్పులు జరుపుతోంది. కశ్మీర్ సహా సరిహద్దు ప్రాంతాల్లో విచ్చలవిడిగా పాక్ రేంజర్ల కాల్పులు కనిపిస్తున్నాయి. పాకిస్థాన్‌లో ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేసినప్పటి నుంచి పాక్ కాల్పులు మొదలు పెట్టింది. సుమారు 8 మంది పౌరులు మరణించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పలువురు సైనికులు కూడా గాయపడినట్లు అధికారులు తెలిపారు.
India
Pakistan
ceasefire at LoC
Operation Sindoor
భారత్ సరిహద్దు చెక్ పోస్టులు లక్ష్యంగా పాక్ కాల్పులు
భారత్‌-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు
Scroll for the next article