International30th May 05:30 PMSunil Byrisetty1 min read
ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు!
ప్రధాని నరేంద్ర మోదీ కాన్పూర్‌లో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు. పాక్ అణు బెదిరింపులకు భయపడేది లేదని మోదీ తేల్చి చెప్పారు. పాకిస్తాన్
ప్రధాని నరేంద్ర మోదీ కాన్పూర్‌లో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు. పాక్ అణు బెదిరింపులకు భయపడేది లేదని మోదీ తేల్చి చెప్పారు. పాకిస్తాన్ చేసే ప్రతి ఉగ్రదాడికి ప్రతీకారం ఉంటుందన్నారు. బ్రహ్మోస్ క్షిపణి ఏకంగా శత్రువు ఇంట్లోకెళ్లి సత్తా చాటిందని గుర్తు చేశారు. ఎప్పుడు దాడి చేయాలో సైన్యమే నిర్ణయిస్తుందని, పాక్ ను పరోక్షంగా హెచ్చరించారు.