News6th Sep 12:17 PMSunil Byrisetty1 min read

‘ఆపరేషన్ ట్రేస్' సక్సెస్

ఆంధ్రప్రదేశ్ పోలీసుశాఖ చేపట్టిన 'ఆపరేషన్ ట్రేస్' సత్ఫలితాలిచ్చింది. రాష్ట్రంలో బాలికల అదృశ్యం కేసులను ఛేదించేందుకు ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా నెలరోజుల్లో 670కేసు

‘ఆపరేషన్ ట్రేస్' సక్సెస్
ఆంధ్రప్రదేశ్ పోలీసుశాఖ చేపట్టిన 'ఆపరేషన్ ట్రేస్' సత్ఫలితాలిచ్చింది. రాష్ట్రంలో బాలికల అదృశ్యం కేసులను ఛేదించేందుకు ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా నెలరోజుల్లో 670కేసులు ఛేదించగలిగారు. తప్పిపోయిన, అపహరణకు గురైన బాలికల ఆచూకీ కనిపెట్టి వారి కుటుంబసభ్యుల చెంతకు చేర్చారు. జులై 31 నాటికి ఈ తరహా 1,065కేసులు పెండింగ్లో ఉన్నట్లు గుర్తించిన DGP హరీష్ కుమార్ గుప్తా.. వారి ఆచూకీని కనిపెట్టేందుకు ఆగస్టు నెలంతా 'ఆపరేషన్ ట్రేస్' పేరిట స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. అందులో భాగంగా మూడొంతుల కేసులను పరిష్కరించారు.
Andhra Pradesh Police
Operation Trace
Missing Girls
Kidnap Cases
Police Success
Law and Order
Crime Investigation
DGP Harish Kumar Gupta
ప్రత్యేక డ్రైవ్
బాలల రక్షణ
మహిళా భద్రత
Scroll for the next article