Mobiles6th Jul 11:46 AMSunil Byrisetty1 min read

గ్రాఫైట్ బ్యాటరీతో ఒప్పో K13 5జీ

అత్యుత్తమ బ్యాటరీ బ్యాకప్‌ను అందించే గ్రాఫైట్ బ్యాటరీతో K13ను ఒప్పో తీసుకొచ్చింది. దీనిలో 7000mAh గ్రాఫైట్ బ్యాటరీ గేమింగ్, స్ట్రీమింగ్, నావిగేషన్ వంటి వినియోగంలోనూ ఎక్కువ సమయం పని

గ్రాఫైట్ బ్యాటరీతో ఒప్పో K13 5జీ
అత్యుత్తమ బ్యాటరీ బ్యాకప్‌ను అందించే గ్రాఫైట్ బ్యాటరీతో K13ను ఒప్పో తీసుకొచ్చింది. దీనిలో 7000mAh గ్రాఫైట్ బ్యాటరీ గేమింగ్, స్ట్రీమింగ్, నావిగేషన్ వంటి వినియోగంలోనూ ఎక్కువ సమయం పని చేస్తుంది. 80W సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. 30 నిమిషాల్లో 62 శాతం బ్యాటరీని నింపగలదు. ఒక గంటలోపు పూర్తిగా ఛార్జ్ చేయగలదు. ఒప్పో K13 5జీ ధర 8GB+128GB స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 17,999 కాగా, 8GB+256GB స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 19,999. ఇది మార్కెట్‌లోని ఈ ఫీచర్లతో వస్తున్న ఫోన్లతో పోలిస్తే బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పవచ్చు.
Smart phones
Oppo K13 5G smartphone
graphite battery
Qualcomm Snapdragon 6 Gen 4 chipset
80W SUPERVOOC fast charging support
Scroll for the next article