Politics6th Oct 01:28 PMSunil Byrisetty1 min read

ఈసీ కార్యాలయానికి విపక్ష ఎంపీల మార్చ్

ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి విపక్ష ఎంపీలు మార్చ్ చేశారు. పార్లమెంట్‌ నుంచి విపక్ష ఎంపీల ర్యాలీ కొనసాగింది. ఓట్ల అంశంపై ఈసీ ఆఫీస్‌కు ఎంపీల మార్చ్‌ సాగింది. ఓట్‌ బచ

ఈసీ కార్యాలయానికి విపక్ష ఎంపీల మార్చ్
ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి విపక్ష ఎంపీలు మార్చ్ చేశారు. పార్లమెంట్‌ నుంచి విపక్ష ఎంపీల ర్యాలీ కొనసాగింది. ఓట్ల అంశంపై ఈసీ ఆఫీస్‌కు ఎంపీల మార్చ్‌ సాగింది. ఓట్‌ బచావో..దేశ్‌ బచావో అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. CEC జ్ఞానేష్‌కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. విపక్షాల ఆందోళనతో పోలీసుల అప్రమత్తమై ఎన్నికల కమిషన్ కార్యాలయం దగ్గర భద్రత పెంచారు. ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్,ప్రియాంక, ఇండి కూటమి నేతలు పాల్గొన్నారు.
Scroll for the next article