International6th May 04:43 PMSunil Byrisetty1 min read
పాకిస్థాన్ ఎయిర్ స్పే్స్ ఖాళీ!
భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సంస్థలు రూట్ మార్చాయి. పాకిస్థాన్ మార్గంలో కాకుండా భారత్ మీదుగా తమ విమానాలు నడుపుతున్నాయి. దూరం ఎక్కువైనా ఉద్రిక్తతలు లేకుండ
భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సంస్థలు రూట్ మార్చాయి.
పాకిస్థాన్ మార్గంలో కాకుండా భారత్ మీదుగా తమ విమానాలు నడుపుతున్నాయి.
దూరం ఎక్కువైనా ఉద్రిక్తతలు లేకుండా తమ విమానాలను నడపాలని విమానయాన సంస్థలు భావిస్తున్నాయి.
అంతర్జాతీయ విమానయాన సంస్థలన్నీ పాకిస్థాన్ ఎయిర్ స్పేస్‌పై ఆంక్షలు విధించాయి. దీంతో పాక్ ఎయిర్ స్పేస్ ఖాళీ అయిపోయింది.
కేవలం ఆ దేశ విమానాలు మినహా వేరే దేశ విమానాలన్నీ డైవర్షన్ తీసుకున్నాయి. అంతర్జాతీయ విమానాలన్నీ ఇండియా మీదుగా డైవర్షన్ తీసుకోవడంతో, ఇండియన్ ఎయిర్ స్పేస్ పూర్తిగా నిండిపోయింది.
మరోవైపు పాకిస్థాన్ ఎయిర్ స్పేస్ ఖాళీగా కనిపిస్తోంది.