International16th May 12:40 PMSunil Byrisetty1 min read
నవ్వుల పాలైన పాక్ ఉపప్రధాని ఇషాక్ దార్
పాకిస్తాన్ ఉపప్రధాని ఇషాక్ దార్ మరోసారి నవ్వుల పాలయ్యారు. ఫేక్ వార్తను పార్లమెంట్‍లో చదివి వినిపించి గొప్పలు చెప్పుకోవాలని ప్రయత్నించి పప్పులో కాలేశారు. పాక్ ఎయిర్ పోర్స్‌ను విదేశీ
పాకిస్తాన్ ఉపప్రధాని ఇషాక్ దార్ మరోసారి నవ్వుల పాలయ్యారు.
ఫేక్ వార్తను పార్లమెంట్‍లో చదివి వినిపించి గొప్పలు చెప్పుకోవాలని ప్రయత్నించి పప్పులో కాలేశారు.
పాక్ ఎయిర్ పోర్స్‌ను విదేశీ మీడియా ప్రశంసించిందంటూ డైలీ టెలిగ్రాఫ్ హెడ్‍లైన్‍ను పార్లమెంట్‍లో ప్రస్తావించారు.
ఏఐతో క్రియేట్ చేసిన హెడ్‍లైన్‍ను నిజమనుకుని బడాయికి పోయిన ఇషాక్ దార్ నవ్వులపాలయ్యారు.
డైలీ టెలిగ్రాఫ్ స్పందిస్తూ అసలు అలాంటి హెడ్‍లైన్ తాము పెట్టలేదని ప్రకటించడంతో అవాక్కయ్యారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో పాకీస్థానీయులు సృష్టించిన తప్పుడు వార్తను నిజమనుకుని మరోసారి చావుదెబ్బ తిన్నారు.