News24th Apr 12:14 PMSunil Byrisetty1 min read
పాక్ ప్రభుత్వ ట్విటర్ ఖాతా నిలిపివేత
పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ట్విటర్ ఖాతాను భారత్ బ్యాన్ చేసింది. ఆ ట్విటర్ పేజీ ఓపెన్ చేస్తే 'విత్‌హెల్డ్' అని చూపిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్తో ఉన్న అన్ని దారుల్ని భ
పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ట్విటర్ ఖాతాను భారత్ బ్యాన్ చేసింది.
ఆ ట్విటర్ పేజీ ఓపెన్ చేస్తే 'విత్‌హెల్డ్' అని చూపిస్తోంది.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్తో ఉన్న అన్ని దారుల్ని భారత్ మూసేస్తున్న సంగతి తెలిసిందే.
ఇరు దేశాల మధ్య రాకపోకల్ని, దౌత్య సంబంధాల్ని కట్ చేసింది.
అటు సింధు జలాల ఒప్పందాన్నీ సస్పెండ్ చేసింది.
ఇప్పుడు నెట్టింట కూడా పాకిస్థాన్‌కు యాక్సెస్ లేకుండా అడ్డుకుంది.
భారత్‌పై విషప్రచారం చేస్తున్న పాక్‌కు ఆ అవకాశం లేకుండా చేసింది.