News17th Jul 12:32 PMSunil Byrisetty1 min read
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల బిజినెస్ లిస్ట్ విడుదల
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల బిజినెస్ లిస్ట్ విడుదలైంది. 5 కొత్త బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33 నుంచి 37కి పెంపు ప్రతిపాదన రానుం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల బిజినెస్ లిస్ట్ విడుదలైంది. 5 కొత్త బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33 నుంచి 37కి పెంపు ప్రతిపాదన రానుంది. ఆదాయపు పన్ను చట్టంలో కీలక సవరణలకు కేంద్రం సిద్ధమవుతోంది. FCRA సవరణ బిల్లుపై ఈ సమావేశాల్లోనే చర్చ జరపనుంది. ‘వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు’పై తుది నిర్ణయం తీసుకోనుంది. జనన, మరణాల ఆలస్యపు రిజిస్ట్రేషన్ నిబంధనలు కఠినతరం చేయడంతోపాటు జాతీయ గౌరవ పరిరక్షణ చట్టంలో మరిన్ని సవరణలు ప్రతిపాదించనుంది. MSME రంగంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం కొత్త బిల్లులో భాగంగా రాష్ట్రాలకు MSME ఫెసిలిటేషన్ కౌన్సిళ్ల ఏర్పాటుకు అవకాశం కల్పించనుంది.