Politics27th Oct 03:16 PMSunil Byrisetty1 min read

ఈవీఎంలతో నాడు గెలిచిన పార్టీలే నేడు విమర్శలా?

సీఈసీ విషయంలో కొన్ని పార్టీలు ద్వంద్వ వైఖరులు అనుసరిస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. సర్‌పై ఒకచోట ఒక వైఖరి, మరో చోట మరోవైఖరి అవలంబిస్తారా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఆరోపణలు చేస్త

ఈవీఎంలతో నాడు గెలిచిన పార్టీలే నేడు విమర్శలా?
సీఈసీ విషయంలో కొన్ని పార్టీలు ద్వంద్వ వైఖరులు అనుసరిస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. సర్‌పై ఒకచోట ఒక వైఖరి, మరో చోట మరోవైఖరి అవలంబిస్తారా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న పార్టీలు.. ఇదే ఈవీఎంలతోనే గెలిచాయని గుర్తు చేశారు. యూపీఏ గెలిచినప్పుడు ఈవీఎంలు కరెక్ట్... ఓడినప్పుడు అవి రాంగా? అని నిలదీశారు. ఒక వ్యక్తి వైఖరి వల్ల రాష్ట్రం ఎందుకు నష్టపోవాలని అడిగారు. రప్పారప్పా రాజకీయాలు చేసి ప్రజల్ని ఇబ్బందులు పెడతారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రాజకీయాల్లోకి రౌడీలు వస్తే ప్రజలు గమనించే వారని, ఇప్పుడు రౌడీలే రాజకీయం చేస్తున్నారని *సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Scroll for the next article