News4th Sep 04:11 PMSunil Byrisetty1 min read

ఆంధ్రా పేపర్స్ పై పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం

ఆంధ్రా పేపర్స్ యాజమాన్యంపై ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నులు ఎగ్గొడుతూ కాలుష్యానికి కారణమవుతున్నారని మండిపడ్డారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యల

ఆంధ్రా పేపర్స్ పై పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం
ఆంధ్రా పేపర్స్ యాజమాన్యంపై ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నులు ఎగ్గొడుతూ కాలుష్యానికి కారణమవుతున్నారని మండిపడ్డారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. 2016 తర్వాత ఒక్క రూపాయి పన్ను చెల్లించలేదని పేర్కొన్నారు. మొత్తం రూ.21.34 కోట్ల పన్ను బకాయిలున్నాయన్నారు. రాజమండ్రి కాలుష్యానికి ఆంధ్ర పేపర్సే కారణమని చెప్పారు. ఆంధ్రా పేపర్స్‌పై తక్షణం చర్యలు తీసుకోవాలని.. కాలుష్య నియంత్రణ మండలికి పవన్ ఆదేశాలు జారీ చేశారు.
Andhra Pradesh
Pawan Kalyan
Andhra Paper
Andhra Papers
Rajamahendravaram
Pollution
Tax Dues
Tax Arrears
Pollution Control Board
AP Deputy Chief Minister
పర్యావరణ కాలుష్యం
పారిశ్రామిక కాలుష్యం
ఆంధ్రప్రదేశ్ వార్తలు
రాజమండ్రి వార్తలు
ఏపీ రాజకీయాలు
Scroll for the next article