News10th May 09:28 AMSunil Byrisetty1 min read

యుద్ధంలో ఏం చేయాలో చెప్పిన పవన్!

జనసేన శ్రేణులకు పవన్‌కల్యాణ్ కీలక సూచనలు చేశారు. ఆపరేషన్‌ సింధూర్‌ నేపథ్యంలో.. ధర్మయుద్ధానికి ఆధ్యాత్మిక మద్దతు ఇవ్వాలన్నారు. వచ్చే మంగళవారం షణ్ముఖ క్షేత్రాల్లో పూజలు చేయాలని కోరార

యుద్ధంలో ఏం చేయాలో చెప్పిన పవన్!
జనసేన శ్రేణులకు పవన్‌కల్యాణ్ కీలక సూచనలు చేశారు. ఆపరేషన్‌ సింధూర్‌ నేపథ్యంలో.. ధర్మయుద్ధానికి ఆధ్యాత్మిక మద్దతు ఇవ్వాలన్నారు. వచ్చే మంగళవారం షణ్ముఖ క్షేత్రాల్లో పూజలు చేయాలని కోరారు. ప్రతి క్షేత్రానికి MLAతో పాటు జనసేన కార్యకర్తలు వెళ్లాలన్నారు. కర్నాటకతో పాటు మోపిదేవి, బిక్కవోలులోని.. సుబ్రహ్మణ్య ఆలయాల్లో పూజలు చేయాలన్న పవన్‌ సూచించారు. ఇంద్రకీలాద్రి, పిఠాపురం, అరసవల్లిలోనూ.. సైన్యానికి మద్దతుగా పూజలు చేయించాలని కోరారు. చర్చిలు, మసీదుల్లో ప్రార్థనలు చేపట్టాలని పవన్ సూచన చేశారు.
India
surgical strikes
pawan kalyan
Operation Sindoor
ఆపరేషన్‌ సింధూర్‌
జనసేన శ్రేణులకు పవన్‌కల్యాణ్ కీలక సూచనలు
సుబ్రహ్మణ్య ఆలయాల్లో పూజలు చేయాలన్న పవన్‌
Scroll for the next article