Politics1st Mar 01:15 PMSunil Byrisetty1 min read

పవన్ కళ్యాణ్ న్యాయం చేయలేదని ఆత్మహత్యాయత్నం!

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ చుట్టూ తిరిగినా తమకు న్యాయం దక్కలేదని ఓ మహిళ తన కూతురుతో కలిసి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన విజయవాడలోని వాంబే కాలనీలో చోటు చేసుకుంద

పవన్ కళ్యాణ్ న్యాయం చేయలేదని ఆత్మహత్యాయత్నం!
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ చుట్టూ తిరిగినా తమకు న్యాయం దక్కలేదని ఓ మహిళ తన కూతురుతో కలిసి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన విజయవాడలోని వాంబే కాలనీలో చోటు చేసుకుంది. తన భర్త శివ నాగరాజు, అత్తామామలు, మరిది నిత్యం తన పిల్లలను వేధిస్తున్నారని మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం సీఎం, డిప్యూటీ సీఎం ఆఫీస్‌ల చుట్టూ తిరిగినా న్యాయం దక్కలేదన్నారు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నామని వీడియోలో పేర్కొన్నారు.
Scroll for the next article