News27th May 03:38 PMSunil Byrisetty1 min read

థియేటర్ల వెనుక.. ఎవ్వరున్నా వదలొద్దు

సినిమా థియేటర్ల వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. థియేటర్లలో ఫుడ్ క్వాలిటీ, ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. థియేటర్ల నిర్వహణ పకడ్బందీగా జరగా

థియేటర్ల వెనుక.. ఎవ్వరున్నా వదలొద్దు
సినిమా థియేటర్ల వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. థియేటర్లలో ఫుడ్ క్వాలిటీ, ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. థియేటర్ల నిర్వహణ పకడ్బందీగా జరగాలన్నారు. తన సినిమా అయినా సరే టికెట్ ధరల పెంపునకు ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలన్నారు. థియేటర్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలని, దీని వెనుక జనసేన తరఫువాళ్లు ఉన్నా వదిలిపెట్టొద్దని చెప్పారు. దీంతో థియేటర్ల వ్యవహారం హాట్ హాట్ గా మారింది.
Tollywood
pawan kalyan
Theater
Harihara Veeramallu
Janasena
Tdp
థియేటర్ల వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
థియేటర్ల బంద్
Scroll for the next article