Politics2nd Sep 01:02 PMSunil Byrisetty1 min read
పవన్ కు కేరళంలో జెన్ జీ విషెస్!
కేరళంలో జనసేన జోష్ నెలకొంది. 'పవన్ కల్యాణ్' కోసం 300 మందికి పైగా యువత ఒక్కటయ్యారు. 'NIT-కాలికట్'లో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను 300 మందికి పైగా విద్యార్థులు నిర్వహించారు. జన
కేరళంలో జనసేన జోష్ నెలకొంది. 'పవన్ కల్యాణ్' కోసం 300 మందికి పైగా యువత ఒక్కటయ్యారు. 'NIT-కాలికట్'లో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను 300 మందికి పైగా విద్యార్థులు నిర్వహించారు. జనసేనాని పుట్టినరోజు వేడుకల్లో కేరళం యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ పవన్ కల్యాణ్‌పై యువత అభిమానం చాటుకున్నారు. ప్రజాసేవ, సామాజిక బాధ్యత పట్ల పవన్ కల్యాణ్ నిబద్ధతకు యువత నుంచి మద్దతు లభిస్తుంది.
కేరళంలోనూ పవన్ కల్యాణ్ క్రేజ్.. జనసేనకు యువత జైకొట్టిన దృశ్యం ఇలా కనిపిస్తోంది.