Movies4th Jun 06:03 PMSunil Byrisetty1 min read

పవన్ కళ్యాణ్.. 11 కోట్లు వెనక్కిచ్చేశాడు!

'హరిహర వీరమల్లు' చిత్ర విడుదల మరోసారి వాయిదా పడటంతో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ చిత్రానికి తీసుకున్న రెమ్యునరేషన్ రూ.11 కోట్లు వెనక్కి ఇచ్చేశారు. జూన్ 12న విడుదల కావా

పవన్ కళ్యాణ్.. 11 కోట్లు వెనక్కిచ్చేశాడు!
'హరిహర వీరమల్లు' చిత్ర విడుదల మరోసారి వాయిదా పడటంతో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ చిత్రానికి తీసుకున్న రెమ్యునరేషన్ రూ.11 కోట్లు వెనక్కి ఇచ్చేశారు. జూన్ 12న విడుదల కావాల్సిన సినిమా ఆలస్యమై జులై మొదటి వారంలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇంతవరకూ 'హరిహర వీరమల్లు' సెన్సార్ పూర్తి కాలేదు. థియేటరికల్ బిజినెస్ పూర్తి కాకపోవడంతో నిర్మాత టెన్షన్‌లో ఉన్నట్లు తెలిసింది. నిర్మాత ఇబ్బందులు చూసి తన రెమ్యునరేషన్ దాదాపు రూ.11 కోట్లు వెనక్కి ఇచ్చేశారు. దీంతో నిర్మాతలకు అనుకూల హీరోనే కాదు రియల్ హీరో పవన్ కల్యాణ్ అని ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Cinema news
tollywood
Pawan Kalyan
hari hara veera mallu
AM Ratnam
Jyothi krishna
అడ్వాన్స్‌గా తీసుకున్న రూ.11 కోట్లు కూడా తిరిగి వెనక్కిచ్చేశాడు
Scroll for the next article