News8th Apr 08:19 PMSunil Byrisetty1 min read
వాలంటీర్లపై పవన్ కీలక వ్యాఖ్యలు..
ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం కురిడి గ్రామంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీల్లో వాలంటీర్లను కొన
ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మంగళవారం అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం కురిడి గ్రామంలో ఆయన మాట్లాడారు.
ఎన్నికల హామీల్లో వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పామన్నారు.
కానీ వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు అన్నట్లు ఎలాంటి జీవో లేదన్నారు.
ప్రభుత్వానికి సంబంధం లేకుండా పని చేశారని వ్యాఖ్యానించారు.
అసలు వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్లు అధికారికంగా దాఖలాలు లేవన్నారు.
గత ప్రభుత్వం వాలంటీర్లను మభ్యపెట్టిందని పవన్ అన్నారు