News8th Jun 06:23 PMSunil Byrisetty1 min read
కొత్త లుక్‌లో పవన్ కళ్యాణ్!
ఉపముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కొత్త లుక్‌లో సందడి చేశారు. విజయవాడ సమీపంలోని, పెనమలూరు మండలంలో ఒక షాపు ఓపెనింగ్‌కి ఆయన హాజరయ్యారు. టీ షర్ట్, షార్ట్ వేసుకుని నేరుగా షాపునకు
ఉపముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కొత్త లుక్‌లో సందడి చేశారు. విజయవాడ సమీపంలోని, పెనమలూరు మండలంలో ఒక షాపు ఓపెనింగ్‌కి ఆయన హాజరయ్యారు. టీ షర్ట్, షార్ట్ వేసుకుని నేరుగా షాపునకు వచ్చిన పవన్ కళ్యాణ్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత న్యూలుక్‌లో కనిపించడం పండుగ కనువిందు చేసింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ప్రజలు, అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లారు.