Politics22nd Sep 10:57 AMSunil Byrisetty1 min read
స్థానిక ఎన్నికలపై పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం
పిఠాపురం నియోజకవర్గంలో రెండో రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. చేబ్రోలులోని శ్రీ సీతారామ స్వామివారిని పవన్ దర్శించుకున్నారు. రూ.9.59 కోట్లతో ఆధునికరించిన నాగులాపల్ల
పిఠాపురం నియోజకవర్గంలో రెండో రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. చేబ్రోలులోని శ్రీ సీతారామ స్వామివారిని పవన్ దర్శించుకున్నారు. రూ.9.59 కోట్లతో ఆధునికరించిన నాగులాపల్లి మంచినీటి పథకాన్ని ప్రారంభించనున్నారు. పిఠాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం కాకినాడలో జనసేన రాష్ట్ర ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేయనున్నారు.