News23rd Aug 11:17 AMSunil Byrisetty1 min read

కేరళంలో పవన్ కు ట్రీట్మెంట్

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేరళం రాష్ట్రానికి వెళ్లారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన కుడి భుజానికి తదుపరి చికిత్స నిమిత్తం కేరళం చేరుకున్నారు. త్రిస్సూర్ సమీపంలోని ఓ ఆ

కేరళంలో పవన్ కు ట్రీట్మెంట్
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేరళం రాష్ట్రానికి వెళ్లారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన కుడి భుజానికి తదుపరి చికిత్స నిమిత్తం కేరళం చేరుకున్నారు. త్రిస్సూర్ సమీపంలోని ఓ ఆయుర్వేద వైద్యశాలలో ప్రత్యేక థెరపీ ద్వారా ఆయన చికిత్స చేయించుకోనున్నారు. ఆయుర్వేద వైద్యశాల పవన్ కు ప్రత్యేకంగా వైద్యులు చికిత్స అందించనున్నారు. దాదాపు 20 రోజులపాటు ఈ చికిత్స జరగనున్నట్లు సమాచారం.
Andhra Pradesh Deputy Chief Minister
Pawan Kalyan
Kerala
Shoulder Treatment
Ayurvedic Treatment
Special Therapy
త్రిస్సూర్
శస్త్రచికిత్స
తదుపరి చికిత్స
జనసేన
ఆంధ్రప్రదేశ్
పవన్ కళ్యాణ్ న్యూస్
కేరళ
Scroll for the next article