News27th Oct 04:57 PMSunil Byrisetty1 min read

సీట్ల విషయంలో సర్దుకుపోవాలి!

2024లో ఛాలెంజింగ్ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చామని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక ఎన్నికలు కీలకమైనవన్నారు. అసెంబ్లీ ఎన్ని

సీట్ల విషయంలో సర్దుకుపోవాలి!
2024లో ఛాలెంజింగ్ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చామని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక ఎన్నికలు కీలకమైనవన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు ఈజీగా జరిగిందని, కానీ లోకల్ ఎన్నికల్లో పోటీ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. సీట్ల సర్దుబాటులో ముఖ్యమంత్రి చొరవ తీసుకున్నారని చెప్పారు. కొందరికి సర్దిచెప్పి ముందుకెళ్తున్నామన్నారు. అగ్రనేతల ఐక్యతను కిందిస్థాయి నేతలు కూడా చూపించాలని పవన్ కల్యాణ్ కోరారు.
Scroll for the next article