TTD13th Jun 12:39 PMSunil Byrisetty1 min read

తిరుమలలో మహిళలకు ఉచిత బస్సు

తిరుమలకు విచ్చేసే భక్తులకు ఆర్టీసీ గుడ్ న్యూ్స్ తెలిపింది. తిరుమలలో అన్ని ప్రాంతాలకు వెళ్లేందుకు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు టీటీడీ ఈఓ శ్యామలరావు తెల

తిరుమలలో మహిళలకు ఉచిత బస్సు
తిరుమలకు విచ్చేసే భక్తులకు ఆర్టీసీ గుడ్ న్యూ్స్ తెలిపింది. తిరుమలలో అన్ని ప్రాంతాలకు వెళ్లేందుకు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు టీటీడీ ఈఓ శ్యామలరావు తెలిపారు. ఈ సర్వీసును ఉచితంగా అందించేందుకు ఆర్టీసీ ముందుకు వచ్చినట్లు చెప్పారు. తొలి దశలో భాగంగా 150 బస్సులు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. టీటీడీలో ఇప్పటికే 21 మంది అన్యమత ఉద్యోగులకు వీఆర్ఎస్ ఆప్షన్ ఇచ్చామని, వారు ఉద్యోగం నుంచి తప్పుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు.
Andhra Pradesh news
TTD
Free Bus for Women in Tirumala
Eobsyamala rao
devotees
travel
తిరుమలలో మహిళలకు ఉచిత బస్సు
తొలి దశలో 150 బస్సులతో ప్రారంభమవుతుందని టీటీడీ అధికారులు
Scroll for the next article