Business Type23rd Apr 10:59 AMSunil Byrisetty1 min read

హారన్ కొడితే.. ఫ్లూట్ సంగీతం, తబలా వాయిద్యం!

కేంద్ర ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. వాహనాల సైరన్ల స్థానంలో భారతీయ సంగీత వాయిద్య శబ్దాలు ఉపయోగించాలని భావిస్తోంది. భారతీయ సంగీత వాయిద్యాల నుంచి వచ్చే శబ్దాన్ని మాత్రమే వాహనా

హారన్ కొడితే.. ఫ్లూట్ సంగీతం, తబలా వాయిద్యం!
కేంద్ర ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. వాహనాల సైరన్ల స్థానంలో భారతీయ సంగీత వాయిద్య శబ్దాలు ఉపయోగించాలని భావిస్తోంది. భారతీయ సంగీత వాయిద్యాల నుంచి వచ్చే శబ్దాన్ని మాత్రమే వాహనాలకు హారన్ వినియోగించుకునేలా ఓ చట్టాన్ని తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఫ్లూట్, తబలా, వయెలిన్, హార్మోనియం వంటి వాయిద్య పరికరాల ద్వారా రూపొందించిన వినసొంపైన శబ్దాన్నే వినియోగించేలా చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. వాయు కాలుష్యంలో రవాణా రంగం వల్లే 40 శాతం జరుగుతోందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Central Minister Gadkari
vehicle horn sound like tabla
flute
భారతీయ సంగీత వాయిద్య శబ్దాలు
వాహనాల సైరన్ల
ఫ్లూట్
తబలా
వయెలిన్
Scroll for the next article