National27th May 08:38 AMSunil Byrisetty1 min read

సరదా పేకాట తప్పు కాదన్న కోర్టు

పోలీసుల విజిల్ వినిపిస్తే పేకాటరాయుళ్లు పరుగందుకుంటారు. కానీ సుప్రీం కోర్టు మాత్రం పేకాటపై కీలక వ్యాఖ్యలు చేసింది. పేకాట ఆడటం నైతికంగా తప్పు కాదని, సరదాగా సొంత వాళ్లతో ఆడితే నేరంగా

సరదా పేకాట తప్పు కాదన్న కోర్టు
పోలీసుల విజిల్ వినిపిస్తే పేకాటరాయుళ్లు పరుగందుకుంటారు. కానీ సుప్రీం కోర్టు మాత్రం పేకాటపై కీలక వ్యాఖ్యలు చేసింది. పేకాట ఆడటం నైతికంగా తప్పు కాదని, సరదాగా సొంత వాళ్లతో ఆడితే నేరంగా భావించలేమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బెట్టింగ్, గ్యాంబ్లింగ్లో భాగంగా పేకాట ఆడితేనే నేరమని పేర్కొంది. రోడ్డు పక్కన పేకాట ఆడాడనే కారణంతో కర్ణాటకలో హనుమంతరాయప్ప అనే వ్యక్తిని ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ బోర్డు డైరెక్టర్ పదవి నుంచి తొలగించడం సరికాదంది. వెంటనే ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని కోర్ట్ స్పష్టం చేసింది.
Supreme Court
betting is not a crime
poker game
supreme court on cards
playing cards without betting
సుప్రీం కోర్టు మాత్రం పేకాటపై కీలక వ్యాఖ్యలు
పేకాట తప్పు కాదన్న కోర్టు
Scroll for the next article