News2nd May 11:48 AMSunil Byrisetty1 min read

ప్రధాని మోదీ అమరావతి పర్యటన ఇలా..

ప్రధాని నరేంద్ర మోదీ అమరావతిలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతోపాటు పలు పరిశ్రమలను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. మ.2:55 గంటలకు గన్నవరం చేరుకోనున్న మోదీ

ప్రధాని మోదీ అమరావతి పర్యటన ఇలా..
ప్రధాని నరేంద్ర మోదీ అమరావతిలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతోపాటు పలు పరిశ్రమలను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. మ.2:55 గంటలకు గన్నవరం చేరుకోనున్న మోదీకి మంత్రులు, కూటమి నేతలు స్వాగతం పలకనున్నారు. మధ్యాహ్నం 3:15కి సచివాలయం దగ్గరికి ప్రధాని మోదీ చేరుకోనున్నారు. హెలిప్యాడ్‌ దగ్గర చంద్రబాబు, పవన్ స్వాగతం పలకనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు సభాస్థలికి ప్రధాని మోదీ చేరుకుని పలు ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపనలు చేస్తారు. సాయంత్రం 4:55కి గన్నవరం వెళ్లనున్న ప్రధాని మోదీ.. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.
PM Modi
Amaravati Tour
Andhra Pradesh
మోదీకి మంత్రులు
కూటమి నేతలు స్వాగతం
ప్రధాని మోదీ చేరుకుని పలు ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపనలు
Scroll for the next article