News19th Nov 01:39 PMSunil Byrisetty1 min read

ఏపీకి మోదీ.. స్వాగతం పలికిన సీఎం

శ్రీసత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తికి చేరుకున్నారు. ఆయనకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ ఘన స్వాగతం పలికారు. అనంతర

ఏపీకి మోదీ.. స్వాగతం పలికిన సీఎం
శ్రీసత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తికి చేరుకున్నారు. ఆయనకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రశాంతి నిలయానికి చేరుకుని బాబా మందిరాన్ని, మహాసమాధిని దర్శించుకుని నివాళులర్పించారు. కాసేపట్లో బాబా స్మారక నాణెం, స్టాంపులను విడుదల చేస్తారు. అనంతరం సత్యసాయి బాబా గురించి ప్రసంగించనున్నారు. ఇదే కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం హాజరవుతున్నారు.
Andhra Pradesh
PM Modi
Puttaparthi
Sathya sai centenary
Cm chandrababu
Pawan kalyan
Nara lokesh
Draupadi murmu
Modi visit
ఘన స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు
Scroll for the next article