National7th Oct 02:56 PMSunil Byrisetty1 min read

గుజరాత్ సీఎం అయిన నాటి ఫొటోలు షేర్ చేసిన మోదీ

తొలిసారి గుజరాత్ సీఎంగా అయిన ఫొటోలను ప్రధాని మోదీ షేర్ చేసుకున్నారు. 2001లో గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకార వార్షికోత్సవం సందర్భంగా నాటి చిత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ లో

గుజరాత్ సీఎం అయిన నాటి ఫొటోలు షేర్ చేసిన మోదీ
తొలిసారి గుజరాత్ సీఎంగా అయిన ఫొటోలను ప్రధాని మోదీ షేర్ చేసుకున్నారు. 2001లో గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకార వార్షికోత్సవం సందర్భంగా నాటి చిత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ లో పంచుకున్నారు. "భారతీయుల ఆశీర్వాదాలకు ధన్యవాదాలు, ప్రభుత్వ అధిపతిగా నా 25వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నా" అని తెలిపారు. "నా తల్లి మాటలు నాకు గుర్తున్నాయి, 'నేను 2 విషయాలను మాత్రమే కోరుతున్నా, మొదటిది, ఎల్లప్పుడూ పేదల కోసం పని చేయి, రెండోది, ఎప్పటికీ లంచం తీసుకోకు" అని చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు మోదీ.
Indian Politics
Narendra Modi
Gujarat CM
Modi 25 Years
Modi Photos
Gujarat
PM Modi
Leadership
Throwback
Modi Journey
ప్రధాని మోదీ జ్ఞాపకాలు
భారత రాజకీయాలు
గుజరాత్ రాజకీయ చరిత్ర
Scroll for the next article