News17th Nov 10:27 AMSunil Byrisetty1 min read

సత్యసాయి శతజయంతికి ప్రధాని మోదీ

పుట్టపర్తి శ్రీసత్యసాయి శత జయంతి వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. అందులో భాగంగా రేపు జరిగే రథోత్సవంతో అధికారిక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఎల్లుండి పుట్టపర్తిల

సత్యసాయి శతజయంతికి ప్రధాని మోదీ
పుట్టపర్తి శ్రీసత్యసాయి శత జయంతి వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. అందులో భాగంగా రేపు జరిగే రథోత్సవంతో అధికారిక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఎల్లుండి పుట్టపర్తిలోని హిల్వ్యూ స్టేడియంలో మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరుకానున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, సీఎంలు వేడుకల్లో పాల్గొంటారు. 20, 21 తేదీల్లో యువజన సదస్సులు, 22న సత్యసాయి వర్సిటీ స్నాతకోత్సవం, 23న అధికారిక శతజయంతి వేడుకలను నిర్వహిస్తారు.
Andhra Pradesh
Sri Sathya Sai
PM Modi
Puttaparthi
Centenary Celebrations
Hill View Stadium
Rathotsavam
యువజన సదస్సు
సత్యసాయి వర్సిటీ
శతజయంతి వేడుకలు
Scroll for the next article