National26th Aug 03:19 PMSunil Byrisetty1 min read

29 నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన

ఈ నెల 29 నుంచి నాలుగు రోజుల పాటు జపాన్‌, చైనాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో జపాన్‌లో పర్యటించనున్నారు. భారత్‌, జపాన్‌ వార్షిక శిఖరాగ్ర సదస్సుకు హాజరుకానున

29 నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన
ఈ నెల 29 నుంచి నాలుగు రోజుల పాటు జపాన్‌, చైనాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో జపాన్‌లో పర్యటించనున్నారు. భారత్‌, జపాన్‌ వార్షిక శిఖరాగ్ర సదస్సుకు హాజరుకానున్నారు. పలువురు ఉన్నతస్థాయి వ్యాపార వేత్తలు, పెట్టుబడిదారులను కలుసుకోనున్నారు. అనంతరం ఈ నెల 31, సెప్టెంబర్‌ 1న చైనాలో పర్యటిస్తారు. సరిహద్దుల్లో గల్వాన్‌ ఘటన తర్వాత తొలిసారిగా చైనా పర్యటనకు మోదీ వెళ్తున్నారు. షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సదస్సుకు హాజరు కానున్నారు.
India news
PM Modi
Foreign Visit
Japan
China
India-Japan Summit
Shanghai Cooperation Organization
Galwan Incident
Diplomatic Visit
Investment Meetings
International Relations
Scroll for the next article