News10th Aug 11:25 AMSunil Byrisetty1 min read
బెంగళూరులో ప్రధాని పర్యటన
కర్నాటక రాజధాని బెంగళూరులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. ఆదివారం బెంగళూరులో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభం చేస్తున్నారు. మెట్రోరైలు ఎల్లో లైన్, వందేభారత్ రై
కర్నాటక రాజధాని బెంగళూరులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. ఆదివారం బెంగళూరులో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభం చేస్తున్నారు. మెట్రోరైలు ఎల్లో లైన్, వందేభారత్ రైళ్లను మోదీ ప్రారంభించారు. ఉ.10.30గం.కు PM బెంగళూరు చేరుకున్నారు. హెలికాప్టర్, రోడ్డు మార్గంలో KSR బెంగళూరు సిటీ జంక్షన్ రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. అక్కడ KSR బెంగళూరు-బెలగావి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని ప్రారంభించారు. ఆ తర్వాత RVరోడ్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్లో లైన్‌ను ప్రారంభించారు.