News1st May 01:42 PMSunil Byrisetty1 min read
ప్రధాని సభకు 5 లక్షల మంది.. 6600 బస్సులు
అమరావతి పునర్‌నిర్మాణ పనులు పెద్దఎత్తున ప్రారంభం కానున్న వేళ రాజధానికి తరలివచ్చే వారి కోసం ప్రభుత్వం రవాణా వసతిని కల్పిస్తోంది. దాదాపు5 5 లక్షల మంది సభకు వస్తారని అంచనాలు ఉన్నాయి.
అమరావతి పునర్‌నిర్మాణ పనులు పెద్దఎత్తున ప్రారంభం కానున్న వేళ రాజధానికి తరలివచ్చే వారి కోసం ప్రభుత్వం రవాణా వసతిని కల్పిస్తోంది.
దాదాపు5 5 లక్షల మంది సభకు వస్తారని అంచనాలు ఉన్నాయి.
అందుకోసం 6600
బస్సులు ఏర్పాటు చేశారు.
సభ నుంచి ప్రజలు తిరిగి బస్సు వద్దకు వచ్చే సమయానికి రాత్రి డిన్నర్‌కు సంబంధించిన ఆహారం ఆయా బస్సుల వద్దకు చేర్చే బాధ్యత పౌరసరఫరాల శాఖ తీసుకుంది.
కిచిడి, చట్నీతోపాటు ఒక ఆరెంజ్ పండు అందరికీ అందిస్తారు.
తిరుగు ప్రయాణంలో దారిలోనే డిన్నర్ ముగించుకుని ఇంటికి చేరుకుంటారు.