News6th Jun 11:13 AMSunil Byrisetty1 min read

జమ్మూ కశ్మీర్‌లో ప్రధాని మోడీ పర్యటన

జమ్మూ కశ్మీర్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలి సారి జమ్మూ కశ్మీర్‌కు ప్రధాని మోడీ వెళ్లారు. అక్కడ పలు అభివృద్ధి పనులను ప్రధాని మోడీ ప్రార

జమ్మూ కశ్మీర్‌లో ప్రధాని మోడీ పర్యటన
జమ్మూ కశ్మీర్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలి సారి జమ్మూ కశ్మీర్‌కు ప్రధాని మోడీ వెళ్లారు. అక్కడ పలు అభివృద్ధి పనులను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనను ప్రారంభించనున్నారు. అలాగే అక్కడ భద్రతా దళాలతోనూ భేటీ అయ్యే అవకాశాలున్నాయి.
India news
Pm Modi
jammu kashmir
Highest railway arch Chenab bridge
Modi Inuagurates Chenab Bridge
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జిను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
కేబుల్-స్టేడ్ రైలు వంతెన
Scroll for the next article