National26th Aug 01:19 PMSunil Byrisetty1 min read
భరిస్తాం.. సుంకాల డెడ్ లైన్ పై మోదీ
అమెరికా విధించిన సుంకాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. సుంకాల అమలు గడువు సమీపిస్తున్న వేళ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులు, పశుపోషకులు, చిన్న తరహా పరిశ్రమల ప్రయ
అమెరికా విధించిన సుంకాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. సుంకాల అమలు గడువు సమీపిస్తున్న వేళ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులు, పశుపోషకులు, చిన్న తరహా పరిశ్రమల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయంలో తమపై ఒత్తిడి పెరగొచ్చని.. కానీ దానిని భరిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ భారత్ ను ఇతర దేశాలపై ఆధారపడేలా చేసిందన్నారు. దీనిపై త్వరలో స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.