News16th Apr 09:03 AMSunil Byrisetty1 min read
మే 2న ఏపీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మే 2న అమరావతిలో పర్యటించనున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మోదీ పర్యటన ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మూడేళ్లలో శాశ్వత సచివాలయం, అసెంబ్
ప్రధాని నరేంద్ర మోదీ మే 2న అమరావతిలో పర్యటించనున్నారు.
అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మోదీ పర్యటన ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
మూడేళ్లలో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రహదారులు పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు.
ఇన్‍ఛార్జి మంత్రుల పర్యటనల్లో మూడు పార్టీల నేతల భాగస్వామ్యం ఉండాలని స్పష్టం చేశారు.
రెవెన్యూ సంబంధిత అంశాలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.
రెవెన్యూ సమస్యల్లో పోలీసుల జోక్యం అంశాలను పరిష్కరించాలని ఆదేశించారు.
సూర్యఘర్ పథకం అమలు మరింత వేగం పెంచాలని దిశానిర్దేశం చేశారు.
ప్రధాని పర్యటనలో ఏపీకి మరిన్ని వరాలు ప్రకటిస్తారని చెబుతున్నారు