Mobiles6th Aug 11:46 AMSunil Byrisetty1 min read
పోకో నుంచి పవర్ఫుల్ ఫోన్
స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ పోకో నుంచి మరో మిడ్ రేంజ్ 5G ఫోన్ Poco M8 Power విడుదలైంది. క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 ప్రాసెసర్, 50MP కెమెరా, 8000 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్
స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ పోకో నుంచి మరో మిడ్ రేంజ్ 5G ఫోన్ Poco M8 Power విడుదలైంది. క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 ప్రాసెసర్, 50MP కెమెరా, 8000 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 22.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఇది పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టం, 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 8000 ఎంఏహెచ్ బ్యాటరీ , 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 22.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందుబాటులోకి రావడం జరిగింది.అలాగే ఈ స్మార్ట్ ఫోన్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అనే రెండు వేరియంట్స్ లో విడుదల అయ్యింది. వీటిలో బేస్ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధరని రూ. 24,999 లుగా, అలాగే 8 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధరని రూ. 27,999లుగా సంస్థ నిర్ణయించింది.ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 1000 డిస్కౌంట్ తో పాటు రూ. 2000 బ్యాంకు డిస్కౌంట్ ని కూడా కంపెనీ అందిస్తుంది. ఫ్లిప్ కార్ట్ తో పాటు పోకో ఇండియా వెబ్ సైట్ లో బుక్ చేసుకోవచ్చు.