Politics4th May 11:06 AMSunil Byrisetty1 min read

మాచర్లలో పోలీసుల కార్డెన్ సెర్చ్!

మాచర్లలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. పలువురి ఇళ్లలో భారీగా మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. శిరిగిరిపాడులో టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య గత వారం ఘర్షణ కొనసాగుతోంది. ర

మాచర్లలో పోలీసుల కార్డెన్ సెర్చ్!
మాచర్లలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. పలువురి ఇళ్లలో భారీగా మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. శిరిగిరిపాడులో టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య గత వారం ఘర్షణ కొనసాగుతోంది. రెండు వర్గాల నేతలు దాడుల కోసం ఆయుధాలు దాచినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. దాడులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పోలీసుల తనిఖీలు నిర్వహించారు. కత్తులు, గొడ్డళ్లతోపాటు కారం నీళ్లు, రాళ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. 
Guntur
Police Cordon Search In Macherla
మాచర్లలో పోలీసులు కార్డెన్ సెర్చ్ఇ
ళ్లలో భారీగా మారణాయుధాలు స్వాధీనం
రెండు వర్గాల నేతలు దాడుల
శిరిగిరిపాడులో టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య గత వారం ఘర్షణ
Scroll for the next article