Politics12th Jul 10:46 AMSunil Byrisetty1 min read

జోసెఫ్ వెనుక రావణ కుట్ర!?

డెప్యూటీ సీఎం పవన్, హిందూ దేవతలను దూషించిన జోసెఫ్ ఏదీ ఊరికే చేయలేదు. జోసెఫ్ రావణ్ వీడియోల వెనుక పెద్ద టీం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కూటమి ప్రభుత్వంపై నిందలు మోపేలా భారీ కుట్రక

జోసెఫ్ వెనుక రావణ కుట్ర!?
డెప్యూటీ సీఎం పవన్, హిందూ దేవతలను దూషించిన జోసెఫ్ ఏదీ ఊరికే చేయలేదు. జోసెఫ్ రావణ్ వీడియోల వెనుక పెద్ద టీం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కూటమి ప్రభుత్వంపై నిందలు మోపేలా భారీ కుట్రకు పాల్పడినట్లు భావిస్తున్నారు. అందుకు సూత్రధారి వైసీపీ అని, పాత్రధారులు పలువురని ప్రాథమికంగా నిర్ధారించారు. రావణ్ టీమ్ సభ్యురాలు గగన కాల్ లాగ్‌లో ఇద్దరు రిటైర్డ్ IPS అధికారుల నెంబర్లు ఉన్నట్టు చెబుతున్నారు. ఎమర్జెన్సీ కాంటాక్ట్‌గా ఒక IAS నెంబర్ ఉందంటున్నారు. జూబ్లీహిల్స్ లో వైసీపీ నేత నివాసంలో స్టూడియో ఏర్పాటు చేసి, "ప్రశ్న" పేరుతో దూషణలకు తెగబడినట్లు విచారణలో గుర్తించారు.
Andhra Pradesh Police
Joseph Ravan
Joseph Alias Ravan
Pawan Kalyan
YSRCP
Social Media
Investigation
Political Controversy
దర్యాప్తు
రాజకీయ వివాదం
సైబర్ విచారణ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
Scroll for the next article