Education3rd Aug 04:57 PMSunil Byrisetty1 min read

పాలిటెక్నిక్ స్పాట్ అడ్మిషన్లు 5న

ఆంధ్రప్రదేశ్లో పాలిటెక్నిక్ స్పాట్ అడ్మిషన్లు జరగనున్నాయి. పాలిటెక్నిక్ కోర్సుల్లో మిగిలి ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లు కల్పిస్తున్నారు. అర్హత గల అభ్యర్థులకు ఈ నెల 5వ తేదీన ఆయా కా

పాలిటెక్నిక్ స్పాట్ అడ్మిషన్లు 5న
ఆంధ్రప్రదేశ్లో పాలిటెక్నిక్ స్పాట్ అడ్మిషన్లు జరగనున్నాయి. పాలిటెక్నిక్ కోర్సుల్లో మిగిలి ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లు కల్పిస్తున్నారు. అర్హత గల అభ్యర్థులకు ఈ నెల 5వ తేదీన ఆయా కాలేజీల్లో ప్రవేశాలు కల్పించాలని సాంకేతిక విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. కౌన్సిలింగ్ భర్తీ చేశాక.. మిగిలిన 34,064 సీట్లకు స్పాట్ అడ్మిషన్లు చేపట్టనుంది. ఇందులో పాలిసెట్లో అర్హత సాధించిన విద్యార్థులతో పాటు పదో తరగతి అర్హత గల వారికీ అవకాశం కల్పించనున్నారు. అలాగే కాలేజీల్లో అంతర్గత స్లైడింగ్ నిర్వహించి గ్రూప్ మార్పులకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.
AP Education
Polytechnic Admissions
AP Polytechnic
Spot Admissions
Technical Education
POLYCET
AP CTE
Seat Allotment
Group Change
Sliding Options
10th Pass Eligibility
పాలిటెక్నిక్ అడ్మిషన్లు
స్పాట్ అడ్మిషన్లు
Scroll for the next article