International21st Apr 03:31 PMSunil Byrisetty1 min read
పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత
ప్రపంచ క్రైస్తవ ప్రవక్త పోప్ కన్నుమూశారు. పోప్ ఫ్రాన్సిస్ (88) ఈరోజు( సోమవారం) ఉదయం ఏడున్నరకు చనిపోయినట్లు వాటికన్ వర్గాలు ప్రకటించాయి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పోప్ ఫ
ప్రపంచ క్రైస్తవ ప్రవక్త పోప్ కన్నుమూశారు.
పోప్ ఫ్రాన్సిస్ (88) ఈరోజు( సోమవారం) ఉదయం ఏడున్నరకు చనిపోయినట్లు వాటికన్ వర్గాలు ప్రకటించాయి.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పోప్ ఫ్రాన్సిస్.. వాటికల్ సిటీలో కన్నుమూశారు.
నిన్న ఈస్టర్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో జన్మించిన పోప్ ఫ్రాన్సిస్.. 2013 మార్చి 13న 266వ పోప్ ఎన్నికయ్యారు.
ఇక 267వ పోప్‌ను ప్రకటించాల్సి ఉంది.