News13th Apr 03:58 PMSunil Byrisetty1 min read

నిరీక్షణ ముగిసింది.. ఆ IASలకు పోస్టింగ్స్

పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న 5 ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్స్ ఇస్తూ ఉత్తర్వులు విడుదల అయ్యాయి. రేవు ముత్యాలరాజు (2007) కమిషనర్, పంచాయతీ రాజ్ & గ్రామీణభివృద్ధి శాఖలో నియమించారు. K.మా

నిరీక్షణ ముగిసింది.. ఆ IASలకు పోస్టింగ్స్
పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న 5 ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్స్ ఇస్తూ ఉత్తర్వులు విడుదల అయ్యాయి. రేవు ముత్యాలరాజు (2007) కమిషనర్, పంచాయతీ రాజ్ & గ్రామీణభివృద్ధి శాఖలో నియమించారు. K.మాధవి లత (2014) సీఈవో, ఏపి రైతు బజార్ గా ఉత్తర్వులిచ్చారు. M.గౌతమి (2014) సెక్రెటరీ, ఏపి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ (గురుకులం) అధికారిగా బాధ్యతలు అప్పగించారు. కొత్తమాసు దినేష్ కుమార్ (2017) డైరెక్టర్, ఆయుష్ గా నియమించారు. K. నీల కంఠరెడ్డి (2017) మేనేజింగ్ డైరెక్టర్, ఏపి ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీకి నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు
State Civil Services
IAS
ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్స్
గ్రామీణభివృద్ధి శాఖ
ఏపి ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ
Scroll for the next article