News2nd Nov 05:25 PMSunil Byrisetty1 min read
తుపాన్ దృష్ట్యా కంట్రోల్ రూమ్
‘మురసు' తుపాను సన్నద్ధతపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో 'మంత్రి గొట్టిపాటి రవికుమార్' టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 48 గంటల్లో విద్యుత్ పునరుద్ధరణ లక్ష్యంగా పనిచేయాలని మంత్రి గొట్టి
‘మురసు' తుపాను సన్నద్ధతపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో 'మంత్రి గొట్టిపాటి రవికుమార్' టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 48 గంటల్లో విద్యుత్ పునరుద్ధరణ లక్ష్యంగా పనిచేయాలని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. తెలంగాణ, తమిళనాడు నుంచి అదనపు సిబ్బందిని రప్పించేందుకు సిద్ధమని పేర్కొన్నారు. తుపాను తీవ్రత అధికంగా ఉండే జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించాలని CMDలకు సూచించారు. '1912 కాల్ సెంటర్'ను 24 గంటలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. 'మురసు' తుపాను దృష్ట్యా 'కంట్రోల్ రూమ్' నంబర్లను విద్యుత్ శాఖ ఏర్పాటు చేసింది.
కృష్ణా జిల్లా : 6281709355,
ఎన్టీఆర్ జిల్లా : 9440817561,
గుంటూరు : 9440817526,
బాపట్ల : 9281413774,
ప్రకాశం : 9440817491,
పల్నాడు : 7661019447