News15th Oct 10:51 AMSunil Byrisetty1 min read

విద్యుత్ సంఘాల సమ్మె వాయిదా

విద్యుత్ సంఘాల సమ్మె వాయిదా పడింది. ఏపీ సీఎస్ విజయానంద్, విద్యుత్ సీఎండీలో నిన్న విద్యుత్ సంఘాల నేతలు చర్చలో పాల్గొన్నారు. కొన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని, మరికొన్ని పెండింగ్లో ఉన్

విద్యుత్ సంఘాల సమ్మె వాయిదా
విద్యుత్ సంఘాల సమ్మె వాయిదా పడింది. ఏపీ సీఎస్ విజయానంద్, విద్యుత్ సీఎండీలో నిన్న విద్యుత్ సంఘాల నేతలు చర్చలో పాల్గొన్నారు. కొన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని, మరికొన్ని పెండింగ్లో ఉన్నాయని జేఏసీ నేత కృష్ణయ్య తెలిపారు. ప్రధాని మోదీ పర్యటన కారణంగా సమ్మెను రెండు రోజులు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 17న మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి చర్చలకు హాజరై, ఆ తర్వాత సమ్మెపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
Andhra Pradesh
electricity unions
strike postponed
AP CS Vijayanand
power department CMD
JAC leader Krishnayya
Modi visit
discussions
pending issues
విద్యుత్ కార్మికులు
ప్రొటెస్ట్ వాయిదా
ప్రభుత్వ చర్చలు
ఎనర్జీ డిపార్ట్‌మెంట్
Scroll for the next article