News10th Jan 01:09 PMSunil Byrisetty1 min read
బడ్జెట్ ముందు ఆర్థిక మంత్రులతో నిర్మల భేటీ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక భేటీ నిర్వహిస్తున్నారు. న్యూఢిల్లీలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ప్రీ-బడ్జెట్ సమావేశం నిర్వహిస్తు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక భేటీ నిర్వహిస్తున్నారు. న్యూఢిల్లీలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ప్రీ-బడ్జెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. రాబోయే యూనియన్ బడ్జెట్ 2026–27 తయారీలో ఈ భేటీ కీలకంగా ఉండనుంది. ఈ సమావేశంలో రాష్ట్రాలు తమ ఆర్థిక సమస్యలు, అవసరాలు, విజ్ఞప్తులను కేంద్రానికి తెలియజేస్తాయి. ఫిస్కల్ డెబ్ట్స్, కేంద్ర గ్రాంట్లు, జీఎస్టీ వాటా, అభివృద్ధి ప్రాజెక్టుల నిధులపై రాష్ట్రాలు తమ అభిప్రాయాలు తెలుపుతాయి. అలాగే ఏపీ తరఫున రాష్ట్ర అవసరాలు, కేంద్ర నిధులపై వినతులు చేయనున్నారు.